MS Dhoni Declines Invitation To Inaugurate The ‘Dhoni Pavilion’ In Ranchi | Oneindia Telugu

2019-03-07 234

Former Indian captain will have the south stand at the JSCA Cricket Stadium in Ranchi, named after him for his unparalleled services to Indian cricket.
#DhoniPavilion
#MSDhoni
#viratkohli
#JSCACricketStadium
#Ranchi
#indiavsaustralia3rdODI
#cricket
#teamindia


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియంలో తన పేరు మీద ఏర్పాటు చేసిన ధోనీ పెవిలియన్‌ను ఆవిష్కరించేందుకు నిరాకరించాడు. ముంబైలోని వాంఖడే మైదానంలోని పెవిలియన్‌లకు సునీల్‌ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరు ఉండగా, ఢిల్లీలో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ గేట్‌ ఉంది.